Template Options

Background pattern

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

TVK చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు

తొగటవీర క్షత్రియులకు తెలియజేయడం ఏమనగా.... తువ్వపల్లెకు చెందిన రెండు కిడ్నీలు దెబ్బతిన్న పేసెంట్ వేల్పుల శివకుమార్ కు మరియు సంవత్సరం కాలంగా కాలు దెబ్బతిని మంచానికే పరిమితమైన చింతలమడుగుపల్లె కు చెందిన బొమ్మిశెట్టి రామయ్య కు ఈ రోజు శ్రీ చౌడేశ్వరి దేవి తొగటవీర క్షత్రియ చేయూత ట్రస్ట్ మరియు జిల్లా కమిటి, మరియు వేంపల్లి తొగటవీర క్షత్రియ మండల కమిటి ధ్వారా విరాళాలు సేకరించడం జరిగింది. ఇద్దరికి ఒక్కొక్కరికి 20000/-రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వేంపల్లి తొగట వీర క్షత్రియ మండల కమిటి అధ్యక్షులు డక్కా. శ్రీనివాసులు మరియు రాయసీమ కమిటి కార్యదర్శి ఉమ్మడిశెట్టి విజయసుధాకర్, పులివెందుల నియోజకవర్గం ప్రధానకార్యదర్శి చౌడం శ్రీనివాసులు, వేంపల్లి కమిటీ సభ్యులు కొప్పల గంగయ్య, బండి. విజయకుమార్, డక్కా మహేష్, డక్కా శ్రీనివాసులు (యర్రగుడి )తువ్వపల్లెకు చెందిన సుంకర రమణ, గాలి రాజా, గాలి పాలకొండయ్య దండే చెన్నకృష్ణ, పప్పులేటి సుబ్బయ్య, భాస్కర్, శివకుమార్ పాల్గొన్నారు.


image

Arthika Sahayam

  • Nov 25th 2018

image

బొమ్మిశెట్టి రామయ్య

  • చింతలమడుగుపల్లి
  • May 7th 2020

image

శివకుమార్

  • తువ్వపల్లె
  • May 7th 2020

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

SRI PUSHPANDAJA MAHARSHI ASHRAM
THAPASIHALLI
ANTHARAHALLI POST
DODDABALLAPUR-561203
Contact No: +91 8618502157,
080-29500635.

Gurupeetha trust Donation

Sri Pushpandaja Maharshi Gurupeetha trust
A/C No-918010082900460.
IFSC Code- UTIB0001204
Branch Name-AXIS BANK LTD
DOD BALLAPUR- 561203

Donation

Sri Chowdeswaridevi Thogata Veerakshatriya
A/C No-38870444368.
IFSC Code- SBIN0020948
Branch Name- RTC kadapa