Template Options

Background pattern

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar
Attention to software engineers belongs to "Thogata Veera kshatriya" community! Software engineers those who are interested to spend few hours of time in weekends to construct this website which is established for the welfare of our community members please contact Koyyaguru Venkata Chandra Mohan ::9966391851 , Ummadisetti Subramanyam: 9985923449, palla chaitanya +91 70136 69461 || Welcome To Thogataveerakshatriya || Our History || Donation: Sri Chowdeswaridevi Thogata Veerakshatriya A/C No-38870444368. IFSC Code- SBIN0020948 Branch Name- RTC kadapa, Kadapa || Contact Email || Ph No : +91 891-993-3708

TVK News

THOGATAVEERAKSHATRIYA NEWS

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT Industries & Commerce Department – Handlooms & Textiles -Free Power upto 100 Units per month per connection to Handloom Weavers in the State- Orders – Issued.

INDUSTRIES & COMMERCE (PROGRAMME-II) DEPARTMENT G.O.Rt.No.291 Dated:25.09.2018 Read: From the CH&T, Mangalagiri ,Guntur District , LR. Rc.No.2554/2018-H1, Dt: 05.06.2018.>

ORDER: The Commissioner of Handlooms &Textiles, Mangalagiri, has informed that the Hon'ble Minister for Transport, B.C. welfare and Empowerment,Handlooms and Textiles, Government of Andhra Pradesh has directed tosubmit a proposal on Hon'ble Chief Minister's Assurance for providing free Power upto 75 Units Per Month per service connection to Handloom Weavers in the State.

2. He has also informed that the Handloom Sector has a unique place in our economy and plays a vital role in the economic development of the rural poor. It is one of the largest economic activities providing direct employment to over 65 lakhs persons across the country after agriculture and more than 40 percent are women and majority of them are low caste and extremely poor, working in small family units. This sector contributes nearly 19 percent of the total production of the cloth produced in the country and also adds substantially to the export earnings.

Most of the looms located in rural areas and primarily household activity, with mainly men involved in weaving and women involved in preparatory work. Handloom Industry is the most important ancient, traditional cottage industry in India, which is providing employment to large number of masses in rural areas and semiurban areas. Andhra Pradesh has occupied prominent place in Indian Handloom Sector. There are about 90,765 Weavers Households in cooperative and outside cooperative fold. In respect of Cooperative fold there are 599 Weavers Cooperative Societies working in the State and one State Level Apex society i.e. Andhra Pradesh State Handloom WeaversCooperative Society Ltd (APCO) for marketing the Handloom products.

3. The CH&T, has also informed that the tradition of weaving fabrics is age old in this State and it is in the stage of shrinking from past few decades. The glory of Handloom Industry is now fading away. The Handloom sector in Andhra Pradesh has been facing various problems. The handloom weavers are striving hard for their survival. In spite of several measures taken up by the Government by providing institutional support they have been in miserable state and migrating to other occupations due to several problems like hike in essential commodities, hike in raw Material cost, Low Wages, lack of Financial support and Marketing facility aresustaining continuous losses. (P.T.O)

4. The CH&T has further informed that after bifurcation of the State, Government is implementing various Developmental and Welfare schemes for the benefit of Handloom weavers in the State. He has, therefore, requested the Government to issue necessary orders for according free power for 90,765 Households (as per praja saadikara survey data) in the state.

5. Government have examined the matter and hereby decided to accord free electricity up to 100 Units per month per connection for Handloom Weavers in the state. The amount shall be given as direct debit to the beneficiary to avoid leakages and ensure better satisfaction to the beneficiary.

6. The Commissioner of Handlooms & Textiles, A.P.Yerrabalem shall take necessary action accordingly.

7. This order issues with the concurrence of the Fin. (FMU. Rev.-I&C) Dept., vide their U.O.No. 58025/1/FMU.I&C/2018, Dt.10 /09/2018.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

I.SRINIVAS SRINARESH SECRETARY TO GOVERNMENT To The Director of Handlooms & Textiles, A.P.Mangalagiri, Guntur District.

All District Collectors in the state,All District Treasury Officers The Chief Executive Officer Comprehensive Financial management Society, Ibrahimpatnam, Vijayawada.

The Energy, Infrastructure and Investment Department. The A.G.AP., Vijayawada Copy to the PS to Secy. to CM/PS to M(Handlooms & Textiles)

జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం --మైదుకూరు 11/11/2018

జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం అజెండా లోని క్రింది అంశాలపై తీర్మానాలు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది.

1. జిల్లా సంఘం రిజిస్ట్రేషన చేయించటం.రాష్ట్ర నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగిన తదుపరి రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘాలు అనుబందంగా ఉండేటట్లు చూడడం.

2.సంఘ సభ్యుల సభ్యత్వం - వసూలు విధి విధానాలు ---సమీక్ష అనంతరం సంఘ సభ్యులు 3 సంవత్సరాల కాలమునకు సభ్యత్వం గా రూ 2000/- నుండి రూ 5000/- చెల్లించడం.

3. 18.11.18 ప్రొద్దుటూరు లో జరగబోయే మహాసభ రాష్ట్ర స్థాయిలో విజయవంతం చేయడం--ప్రాంతాల వారిగా ప్రొద్దుటూరు సభను జయప్రదం చేయుటకు అందరి సహాయ, సహకారాలను కోరాలని తీర్మానించడమైనది

4.కమలాపురం, బద్వేలు రాయచోటి,రాజంపేట,కడప, పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గ స్థాయి నూతన కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేయవలెనని తీర్మానించడమైినది.

5.జిల్లా వ్యాప్తంగా చేనేత వారిని గుర్తించి వారికి చేనేత గుర్తింపు కార్డులు మంజూరు కొరకు ఉన్నతాధికారులతో చర్చించాలని తీర్మానించడమైనది.

6. www.thogataveerakshatriya.com రాష్ట్ర స్థాయిలో అవగాహన మరియు గుర్తింపు పై అందరూ ప్రచారం చేయాలనీ తీర్మానించడమైినది

7.సభ్యులందరికీ గుర్తింపు కార్డ్ లు తాయారు చేయాలనీ తీర్మానించడమైనది.

8.సాధారణ సభ్యుల చందా సంవత్సరానికి రూ.100/-గా నిర్ణయించడమైనది.సభ్యత్వం జిల్లా శాఖ పక్షాన జరగాలని తీర్మానించడమైనది.

9.మైదుకూరు నూతన కార్యవర్గాన్ని అభినందించడమైినద. జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం ఆహ్వానం మేరకు రాయచోటి,రాజంపేట,కమలాపురం,మైదుకూరు,ప్రొద్దుటూరు,కడప,జమ్మలమడుగు ప్రాంతాలనుంచి వచ్చి అజెండా అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించినందుకు అన్ని ప్రాంతాల వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియఁజేస్తున్నాము.

జిల్లా అధ్యక్షులు - పాణ్యం సుబ్బరాయుడు
వర్కింగ్ ప్రెసిడెంట్ - కళ్యా సుధాకర్
ప్రధాన కార్యదర్శి - పల్లా జాలాపతి
కోశాధికారి - కాలా సుధాకర్

వనభోజనాలు మరియు బైక్ ర్యాలీ --ప్రొద్దుటూరు 03/11/2018

ఈ రోజు ప్రొద్దుటూరు లోని 39 వర్డ్ లో తొగట వీర క్షత్రియ జిల్లా అధ్యక్షుడు పాణ్యం చిన్న సుబ్బారాయుడు ఆద్వర్యంలో ఈ నెల 18-11-2018 తేదీ నా💐 వనభోజనాలు మరియు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయం గురించి 39 వర్డ్ పర్యటించడం జరిగింది ఆ వార్డ్ లో ఉండే గంజికుంట ఆంజనేయులు(సినీ స్టార్ అంజి) కలవడం జరిగింది ఈ పర్యటన లో జిల్లా అధ్యక్షుడు పాణ్యం చిన్న సుబ్బారాయుడు, ఉద్యోగుల, వృత్తి నిపుణుల అధ్యక్షుడు ఇదేం లక్ష్మీ నారాయణ, సెక్రెటరీ బండారు ఆంజనేయులు,బండారు సూర్య నారాయణ యువజన సంఘం రెడ్డయ్య బడిగించల, పల్లా సురేష్, కవల శ్రవణ్,కడప జిల్లా ఉద్యోగుల మరియు వృత్తి నిపుణుల జిల్లా సెక్రెటరీ పాలెం రాజా గోపాల్ పాల్గొన్నారు

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక --కడప నగరం 03/11/2018

కడపజిల్లా తొగట వీర క్షత్రియ కుల బాంధువులకు నా నమస్కారాలు, 07-10-2018 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు Y.S.R. ప్రెస్ క్లబ్ వద్ద కడపజిల్లా మహా సభ ఏర్పాటు చేయడం జరిగినది కనుక కడప, మైదుకూరు, కాజీపేట, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,ముద్దనూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి, రైల్వేకోడూరు,రాయచోటి, బద్వేలు, కమలాపురం మండలాల నుంచి బారీగా తొగట వీర క్షత్రియు లు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము .

ముఖ్య గమనిక " జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఉంది "👍

      --తొగట వీర క్షత్రియ యువజన సంఘం కడప నగరం .

వెంపల్లే లో ఆర్థిక సహాయం
image

వెంపల్లే లో రెండు కిడ్నీలు పాడయిపోయి వారి భార్య కూడా అనారోగ్యం పాలయి జీవితం కడు దుర్భర పరిస్థితి లో ఆపన్న హస్తం కొరకు అర్థించడం జరిగినది.దానికి వెంపల్లే తొగటవీర క్షత్రియ కార్యవర్గం స్పందించి వెబ్సైట్ తరపున రూ21000/-లు వెంపల్లే కార్యవర్గం తరపున రూ.75800/-కలిపి మొత్తం రూ 96500/- లు ఆర్థిక సహాయం అందించడం జరిగినది ....

కొండయ్య గారికి సాహాయం చేయుటకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

fix bar
fix bar
fix bar
fix bar
fix bar
fix bar

Excepteur sint occaecat cupidatat non proident, sunt in culpa officia.Lorem ipsum dolor sit amet.

consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Donation

Sri Chowdeswaridevi Thogata Veerakshatriya
A/C No-38870444368.
IFSC Code- SBIN0020948
Branch Name- RTC kadapa